శుక్రవారం 29 మే 2020
Hyderabad - May 05, 2020 , 23:28:14

పండితులకు సరుకులు

పండితులకు సరుకులు

సిటీబ్యూరో: ఉత్తరాది మఠం విశ్వ మద్వ మహా పరిషత్‌ మల్కాజిగిరి శాఖ ఆధ్వర్యంలో మౌలాలి గాయత్రినగర్‌లో 11 మంది  పండితులకు మఠం మేనేజర్‌ విద్వాన్‌ పద్మనాభచార్య, కార్యదర్శి అనంత పద్మనాభ చార్య, నర్సింగ్‌రావు నిత్యావసర సరుకులను అందజేశారు.


logo