బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 05, 2020 , 23:28:07

యెగ్గె మల్లేశానికి సీఎం శుభాకాంక్షలు

యెగ్గె మల్లేశానికి సీఎం శుభాకాంక్షలు

ఎల్బీనగర్‌/అబిడ్స్‌:  ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం కురుమకు సీఎం కేసీఆర్‌ లేఖ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు అవకాశం లేనందున ఎమ్మెల్సీ జన్మదినం సందర్భంగా సీఎం లేఖ ద్వారా తన శుభాకాంక్షలను తెలిపారు. మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. logo