గురువారం 28 మే 2020
Hyderabad - May 05, 2020 , 00:05:04

అకాల వర్షం

అకాల వర్షం

శంషాబాద్‌ : సోమవారం సాయంత్రం కురిసిన అకాలవర్షంతో శంషాబాద్‌-రాళ్లగూడ, జాతీయరహదారి, ఆయా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఎయిర్‌పోర్టు కాలనీలో ఇండ్లపై ఉన్న రేకులు లేచిపోయి యోగేశ్‌(8) పై పడడంతో గాయాలయ్యాయి. మున్సిపల్‌ చైర్మన్‌ సుష్మారెడ్డి, వైస్‌ చైర్మన్‌ గోపాల్‌యాదవ్‌ బాధితులను పరామర్శించారు. 


logo