ఆదివారం 31 మే 2020
Hyderabad - May 04, 2020 , 01:14:00

ఆప్టిక్స్‌'కు హెచ్‌సీయూ ప్రొఫెసర్‌

ఆప్టిక్స్‌'కు హెచ్‌సీయూ ప్రొఫెసర్‌

కొండాపూర్‌ : గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఇన్‌ హై ఎనర్జీ మెటీరియల్స్‌ అధ్యాపకుడు ప్రొఫెసర్‌ సోమ వేణుగోపాల్‌ రావు ప్రతిష్టాత్మక ‘జర్నల్‌ ఆప్టిక్స్‌ లెటర్స్‌ ఆఫ్‌ ఆప్టికల్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికా’ టాపికల్‌ ఎడిటర్‌గా ఎంపికయ్యారని వర్సిటీ పీఆర్‌వో ఆశీష్‌ తెలిపారు. 

పోలీసుల సేవ...

గౌతంనగర్‌: ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌లోని శ్రీనివాస అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న కళావతి ఆదివారం సరకులు కొనడానికి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయింది. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ భూములు, కానిస్టేబుల్‌ శశిథర్‌రెడ్డి ఆమెకు ప్రథమ చికిత్స చేసి దవాఖానకు తరలించారు. ఈ విషయాన్ని స్థానికులు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.


logo