శనివారం 30 మే 2020
Hyderabad - May 04, 2020 , 00:34:58

తల్లి ప్రేమ

తల్లి ప్రేమ

అమ్మను మించిన దైవం లేదంటారు. తన బిడ్డకు ఏ కష్టమొచ్చినా తట్టుకోలేదు. తాను ఇబ్బందులు పడినా.. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఓ ఆఫ్రికన్‌ సింహం తన కూనలకు ఎండ తగులుతుంటే తల్లడిల్లిపోయింది. ముద్దాడి నీడలోకి  తీసుకెళ్లింది. నెహ్రూ జూలో ఆదివారం కనిపించిందీ దృశ్యం.


logo