బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 04, 2020 , 00:19:47

సేవలకు సలాం..

సేవలకు సలాం..

  • కరోనా కట్టడిలో పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని తెలంగాణ, ఆంధ్ర రీజియన్‌ ఆర్మీ జనరల్‌ మేజర్‌ అధికారి ఆర్‌కే సింగ్‌  అన్నారు.  ఆదివారం ఆయన నగర సీపీ అంజనీకుమార్‌ను కలిసి పోలీసుల కృషిని కొనియాడారు. జాయింట్‌ సీపీ విశ్వప్రసాద్‌, నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు పాల్గొన్నారు. 
  • బోయిన్‌పల్లి పోలీసులను ఇండియన్‌ ఆర్మీ 40వ రెజిమెంట్‌ యూనిట్‌ కర్నూల్‌ పంకజ్‌ ఆధ్వర్యంలో పోలీసులను అభినందించారు. కొవిడ్‌-19 విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖల అధికారులను  త్రివిధ దళాల అధికారులు, సిబ్బంది  సన్మానించారు. ఇందులో భాగంగా లంగర్‌హౌస్‌ పోలీసులను గోల్కొండ ఆర్మీకి చెందిన అధికారులు పూలతో సన్మానించి వారికి జ్ఞాపికలను అందజేశారు.


logo