సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 02, 2020 , 00:23:36

సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు

సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు

ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ తరఫున ప్రవీణ్‌కుమార్‌ రూ.45.31 లక్షలు, నెక్టార్‌ థెరపీటిక్స్‌ తరఫున డాక్టర్‌ రమేశ్‌ రూ.15 లక్షలు, తెలంగాణ బీడీలీవ్స్‌ ఫారెస్ట్‌ కాంట్రాక్టర్స్‌ రూ.8 లక్షలు, ఫతేమైదాన్‌ క్లబ్‌ రూ.6 లక్షలు, తెలంగాణ సెక్యూరిటీ అసోసియేషన్‌, రక్షిత్‌ డ్రగ్స్‌ తరఫున రామేశ్వర్‌రావు, సైనర్‌ ల్యాబొరేటరీస్‌, స్వామి వివేకానంద సేవా సమితి తరఫున బీ.శ్యాంసుందర్‌గౌడ్‌ రూ.5లక్షల చొప్పున, ఇండియన్‌ రెవెన్యూ అసోసియేషన్‌ తరఫున బలరాం రూ.3.60 లక్షలు, జీ. విద్యాసాగర్‌ రూ.లక్ష చెక్కులను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.

సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళంగా రూ.లక్షా 60వేల చెక్కును ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రామేశ్వర్‌రెడ్డికి శుక్రవారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ ట్రస్మా ప్రతినిధులు అందజేశారు. అలాగే కన్యకాపరమేశ్వరీ ఆలయ చైర్మన్‌ బి.గంగాధర్‌, అధ్యక్షుడు చైతన్యకృష్ణ, రామ్మూర్తి,యాదారత్నం రూ.15వేల చెక్కును ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌కు అందజేశారు.logo