శనివారం 30 మే 2020
Hyderabad - Apr 30, 2020 , 23:36:01

మయూరం.. సోయగం..

మయూరం.. సోయగం..

కేబీఆర్‌ పార్కులో వాకర్లకు సర్వసాధారణంగా దర్శనమిచ్చే నెమళ్లు లాక్‌డౌన్‌లో మరింత స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. జనసంచారం లేకపోవడంతో ప్రహరీ గోడలనూ దాటొచ్చి విహరిస్తున్నాయి. గురువారం కనువిందు చేసిన మయూర సోయగాలివి. 


logo