గురువారం 28 మే 2020
Hyderabad - Apr 29, 2020 , 23:47:42

జవహర్‌నగర్‌లో రక్తదాన శిబిరం

జవహర్‌నగర్‌లో రక్తదాన శిబిరం

జవహర్‌నగర్‌ :  టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు జవహర్‌నగర్‌లో బుధవారం అయ్యప్ప సేవా సమితి, బీజే కాంట్రాక్టర్స్‌, లయన్స్‌ క్లబ్‌ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ  శిబిరాన్ని మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ మేకల కావ్య, డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌లతో కలిసి ప్రారంభించారు.


logo