శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 25, 2020 , 23:59:31

అవగాహన ఒప్పందం..

అవగాహన ఒప్పందం..

జూబ్లీహిల్స్‌ :  లాక్‌డౌన్‌తో సూక్ష్మ, చిన్న, లఘు పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిశ్రమలను పరిరక్షించే ఉద్దేశంలో భాగంగా యూసుఫ్‌గూడలోని నిమ్స్‌మే, ఏషియన్‌ సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సంస్థలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. డైరెక్టర్‌ జనరల్‌ గ్లోరీ స్వరూప, ఇరు సంస్థల ప్రతినిధులు సుష్మా మొర్తానియా, వినోద్‌కుమార్‌, రవీందర్‌భాన్‌, సందీప్‌ భట్నాగర్‌ పాల్గొన్నారు. 


logo