బుధవారం 27 మే 2020
Hyderabad - Apr 25, 2020 , 23:59:11

రూ.50 లక్షల చెక్కు సీపీకి అందజేత..

రూ.50 లక్షల చెక్కు సీపీకి అందజేత..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడిలో పోలీసులు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ, సిటీ పోలీసు పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్స్‌(పీపీఈ) సమకూర్చుకోవడం కోసం ఎన్‌ఎండీసీ (నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) రూ. 50 లక్షలు అందజేసింది. శనివారం ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ (పర్సనల్‌) సుమిత దేబ్‌, జనరల్‌ మేనేజర్‌ (పర్సనల్‌) హిమాన్షు తదితర అధికారులు కలిసి నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు చెక్కును అందజేశారు.


logo