గురువారం 28 మే 2020
Hyderabad - Apr 25, 2020 , 02:45:05

పోలీసులూ సేద తీరాలి..

పోలీసులూ సేద తీరాలి..

ఉప్పల్‌/బంజారాహిల్స్‌ నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరంతరాయంగా వేసవిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు  ఉపశమనం పొందడానికి ఓ స్వచ్ఛంద సంస్థ కూలర్లు అందజేసింది. హబ్సిగూడ డివిజన్‌ నాయకుడు, కాలేరు యమునబాయ్‌ ట్రస్టు చైర్మన్‌ జై నవీన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కూలర్లను నాచారం పోలీసులకు  

సహపంక్తి భోజనాలు..

నిరంతరం శ్రమిస్తున్న పోలీసులతో కలిసి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సహపంక్తి భోజనం చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లో మాజీ కార్పొరేటర్‌ భారతీనాయక్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు రాములు చౌహాన్‌ ఆధ్వర్యంలో పోలీసులు భౌతికదూరం పాటిస్తూ  భోజనాలు  చేశారు. 


logo