సోమవారం 01 జూన్ 2020
Hyderabad - Apr 23, 2020 , 01:14:44

రూ. 10 లక్షల విలువైన శానిటైజర్లు, మాస్కులు అందజేత

రూ. 10 లక్షల విలువైన శానిటైజర్లు, మాస్కులు అందజేత

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ కారణంగా  24 గంటలు రోడ్లపై ఉంటూ సేవలు అందిస్తున్న పోలీసులకు సికింద్రాబాద్‌ మినిస్టర్స్‌ రోడ్డులోని ఆర్‌ఎం ఆటోమొబైల్‌ అధినేత తుషార్‌ పోపట్‌ రూ. 10 లక్షల విలువైన మాస్కులు, శానిటైజర్లు బుధవారం కమిషనరేట్‌ కార్యాలయంలో  నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు అందజేశారు.


logo