గురువారం 04 జూన్ 2020
Hyderabad - Apr 23, 2020 , 01:05:19

పుట్టిన రోజు.. శానిటైజ్‌ చేసి..

పుట్టిన రోజు.. శానిటైజ్‌ చేసి..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మల్కాజిగిరికి చెందిన డిగ్రీ విద్యార్థిని మీనల్‌ బుధవారం తన పుట్టిన రోజు సందర్భంగా మల్కాజిగిరి, వసంతపురి కాలనీల్లో స్వయంగా తానే రసాయనాలను పిచికారీ చేశారు. పుట్టిన రోజు ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉండాలని ఇలా చేసినట్లు ఆమె తెలిపారు.

- మల్కాజిగిరి


logo