గురువారం 28 మే 2020
Hyderabad - Apr 21, 2020 , 00:25:30

బల్దియాకు సేఫ్టీ కిట్స్‌

బల్దియాకు సేఫ్టీ కిట్స్‌

మానేపల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు సమకూర్చిన సేఫ్టీ కిట్స్‌ను సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పంపిణీ చేశారు. కొవిడ్‌-19 నేపథ్యంలో సమాజ శ్రేయస్సు కోసం తమ ట్రస్టు ఆధ్వర్యంలో 5 వేల సేఫ్టీ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ


logo