గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 14, 2020 , 02:37:56

ఆ ఘనత తెలంగాణదే..

ఆ ఘనత తెలంగాణదే..

 ఉస్మానియా యూనివర్సిటీ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని టీఎస్‌ ట్రాన్స్‌కో, టీఎస్‌ జెన్‌కో చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌రావు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో రెండు రోజుల సింపోజియం ‘టెక్సోనెన్స్‌' శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభాకర్‌రావు హాజరై మాట్లాడారు.  టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం. కుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విద్యాసాగర్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌  మల్లేశం, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. 


logo
>>>>>>