సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 03, 2020 , 05:31:21

గెట్‌ రెడీ.. రేపటి నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు

గెట్‌ రెడీ.. రేపటి నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు
  • ఏర్పాట్లు చేసిన అధికారులు
  • హైదరాబాద్‌ జిల్లాలో లక్షల మంది..
  • రంగారెడ్డిలో 1,18,608.. మేడ్చల్‌ జిల్లాలో 1,19,752
  • సెంటర్‌ లొకేటెడ్‌ యాప్‌లో పరీక్ష కేంద్రాల వివరాలు
  • ఒక్క నిమిషం ఆలస్యమైనా నిరాకరణ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల   తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు  విద్యార్థులను 8గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అయితే.. ఒక్క నిమిషం   సంబంధిత అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద  కెమెరాల నిఘా, 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు.  సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను మూసివేస్తున్నట్లు  ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల ముందు  చేయనున్నారు.  ప్రతి కేంద్రంలో ఒక సీసీని ఏర్పాటు చేశారు. 

విద్యార్థులు  కేంద్రాలను గుర్తించడానికి సెంటర్‌ లొకేటర్‌ (టీఎస్‌బీఐఈ) మొబైల్‌ యాప్‌ను తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌లో సెంటర్‌ కోడ్‌ను ఎంటర్‌ చేస్తే అడ్రస్‌, నేవిగేషన్‌ మ్యాప్‌, బిల్డింగ్‌ ఫొటోలు  దీంతో కేంద్రాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఎంత  ఉందో తెలుసుకోవచ్చు. విద్యార్థులకు సెంటర్ల కేటాయింపులో వంద శాతం జబ్లింగ్‌ విధానాన్ని అనుసరించారు.  ప్రశ్నపత్రాలు ఆలస్యమైతే విద్యార్థులు ఆందోళన చెందొద్దని, ఆ మేరకు అదనపు సమయం ఇస్తారని అధికారులుతెలిపారు.


హైదరాబాద్‌లో  మంది విద్యార్థులు..

హైదరాబాద్‌ జిల్లాలో 350 జూనియర్‌ కళాశాలలుండగా.. 1,65,820 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు  వీరిలో 77,033 మంది ప్రథమ.. 88,797 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. 199 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా..  12 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు.  పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో   చేశారు. పరీక్షల్లో అక్రమాలు, మాస్‌ కాపీయింగ్‌పై ఫిర్యాదులు చేయడం, పరీక్షలకు సంబంధించిన సందేహాలుంటే తీర్చుకోవడానికి  - 29700934 నెంబర్‌ను సంప్రదించాలని  తెలిపారు.


మేడ్చల్‌ జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు 

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రేపటి నుంచి ప్రారంభమయ్యే  పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అధికారులు  జిల్లాలో  1,19,752 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.   సంవత్సరం విద్యార్థులు 59,751 (జనరల్‌-58,614, ఒకేషనల్‌-1,137), ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 60,001 మంది (జనరల్‌-59,008 ఒకేషనల్‌-993) ఉన్నారు.  కోసం 12 జోన్లగా విభజించి 122 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఐఈఓ  తెలిపారు.ప్రశ్నపత్రాలను భద్రపరిచేందుకు 18 స్ట్రాంగ్‌  ఏర్పాటు  25 కస్టోడియన్‌ అధికారులను నియమించినట్లు చెప్పారు. అలాగే, నాలుగు  స్కాడ్‌, 10 సిట్టింగ్‌ స్కాడ్‌ బృందాలను 


రంగారెడ్డి జిల్లాలో 141 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ  రంగారెడ్డి జిల్లాలో 1,18,608 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 141  ఏర్పాటు చేశారు.ప్రథమ సంవత్సరం విద్యార్థులు  మంది, 55,160 మంది సెకండియర్‌ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు  మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు,  మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, నలుగురు ఫ్లయింగ్‌ స్కాడ్‌లు, ఐదుగురు సిట్టింగ్‌ స్కాడ్‌లు, 59 మంది కస్టోడియన్లు, ఒక  కమిటీని  సంబంధిత అధికారులు తెలిపారు.   


విద్యార్థులు  గురికావద్దు..

విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలి. ఒక్క నిమిషం నిబంధన ఉన్నందున సకాలంలో పరీక్ష  చేరుకోవాలి.  సర్వీసెస్‌ యాప్‌ ద్వారా   సులువుగా  ఈ యాప్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు వినియోగించుకోవాలి. పోలీస్‌, ఆర్టీసీ, విద్యుత్‌, మెడికల్‌ అధికారులతో సమావేశం నిర్వహించి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకున్నాం.


  సుధారాణి, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి అన్ని ఏర్పాట్లు చేశాం  జయప్రదబాయి, డీఐఈఓ, హైదరాబాద్‌


పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. గతేడాది ఎస్సార్‌నగర్‌లోని ఓ కాలేజీలో కాపీయింగ్‌ను ప్రోత్సహించినందుకు  తీసుకుని కాలేజీ గుర్తింపును రద్దుచేశాం. విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకుని  పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఆలస్యంగా వస్తే అనుమతించరు.


logo