e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News న‌గ‌రంలో మ‌రో 102 అన్న‌పూర్ణ క్యాంటీన్లు

న‌గ‌రంలో మ‌రో 102 అన్న‌పూర్ణ క్యాంటీన్లు

న‌గ‌రంలో మ‌రో 102 అన్న‌పూర్ణ క్యాంటీన్లు

హైద‌రాబాద్ : లాక్‌డౌన్ నేప‌థ్యంలో నిరుపేద‌ల‌కు ఆక‌లి తీర్చేందుకు అన్న‌పూర్ణ క్యాంటీన్ల సంఖ్య‌ను పెంచాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప్ర‌స్తుతం ఉన్న 140 క్యాంటీన్ల‌తో పాటు అనంగా మ‌రో 102 క్యాంటీన్లు ఏర్పాటు చేయ‌నుంది. ఈ నూత‌న క్యాంటీన్లు మే 14వ తేదీ నుండి అమ‌ల్లోకి వ‌స్తాయి. హ‌రే కృష్ణా మూవ్‌మెంట్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ భాగ‌స్వామ్యంతో జీహెచ్ఎంసీ రూ.5 కే భోజ‌నం అందిస్తుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
న‌గ‌రంలో మ‌రో 102 అన్న‌పూర్ణ క్యాంటీన్లు

ట్రెండింగ్‌

Advertisement