e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Home హైదరాబాద్‌

గోల్కొండ ఎంఐఎం కార్పొరేట‌ర్ ఫ‌రీద్ ఖాన్ మృతి

ఎంఐఎం కార్పొరేట‌ర్ | గోల్కొండ ఎంఐఎం కార్పొరేట‌ర్ ఫ‌రీద్ ఖాన్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం మృతి చెందాడు. 15 రోజుల క్రితం ఫ‌రీద్ ఖాన్ క‌రోనా బారిన ప‌డ్డారు.

ఏరో సిటీ.. కనెక్టివిటీ!

బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌గా శంషాబాద్‌త్వరలో గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలువిమానాశ్రయం లోపల 1500 ఎకరాల్లో ...

ఎయిర్‌పోర్టు వరకూ.. మెట్రో కారిడార్‌

ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైలు సంస్థతో డీపీఆర్‌ సిద్ధంభవిష్యత్‌ ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా నిర్మాణంబిజినెస్‌ డిస్ట...

మహమ్మారి విజృంభిస్తున్నా మారని జనం

వైరస్‌ ముప్పు మళ్లీ అదే తప్పుపట్టింపులేకుండా రహదారులపై సంచారంఆదమరిస్తే అసలుకే ప్రమాదమంటున్న వైద్యులువిపత్తు వేళ మళ్...

ఉద్యోగాలంటూ..చీటింగ్‌

జాబ్‌ పోర్టల్స్‌ నుంచి డాటా సేకరణ.. నిరుద్యోగ యువతకు వలమంచి ఉద్యోగాలంటూ మాయ.. రిజిస్ట్రేషన్‌ ఫీజు అంటూ.. వసూలుమోసాల...

చెత్త కాల్చొద్దన్నందుకు దాడి

చెత్తను కాల్చవద్దని, మాకు చెబితే మేం తీసుకెళ్తామని చెప్పిన పారిశుధ్య కార్మికులపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో పలు...

అధిక వడ్డీలు ఇస్తామంటూ బురిడీ

అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి.. లక్షలాది రూపాయలు వసూలుచేసి బెదిరింపులకు పాల్పడుతున్న దంపతులపై బంజారాహిల్స్‌ పోలీస్‌...

కరోనా విజేతలూ.. ప్లాస్మా దానం చేయండి

మొదటి దశలో 6వేల మంది.. రెండో దశలో 1400 మంది దానంవిషమ పరిస్థితుల నుంచి బయటపడ్డ 12,400 మంది రోగులు ప్లాస్మా దానాని...

చెత్త నిల్వలపై మేయర్‌ గుస్సా

జోనల్‌ కమిషనర్‌, డీసీలపై విజయలక్ష్మి తీవ్ర అసంతృప్తిపనితీరు బాగాలేదని మండిపాటునగరంలో ఎక్కడా చెత్త నిల్వలు కనబడవద్దన...

కరోనా కట్టడికి ముమ్మర చర్యలు

నగర వ్యాప్తంగా విస్తృతంగా హైపోక్లోరైట్‌.. ఒక్కరోజే 900 లీటర్ల స్ప్రేయింగ్‌మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ముమ్మరంగా పా...

ఆస్తుల రక్షణలో ‘అగ్నిమాపక’ సేవలు అమోఘం

శ్రీనగర్‌ కాలనీ, ఏప్రిల్‌ 18: విపత్తుల్లో ఆస్తులను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని, వారి స...

వైభవంగా తిరునక్షత్ర మహోత్సవం

శంషాబాద్‌, ఏప్రిల్‌ 18: త్రిదండి చిన జీయర్‌ స్వామి స్వీయ పర్యవేక్షణలో భగవత్‌ రామానుజుల 1004వ తిరునక్షత్ర మహోత్సవాలు...

సమస్య నుంచి పుట్టిన సాయం

సేవకు ముందుకు వచ్చిన 10 మంది టెకీలుకరోనా మృతదేహాలకు.. గౌరవప్రదంగా అంత్యక్రియలుఇక ఎవరూ భయపడవద్దు.. మేం ఉన్నామంటూ భరో...

పారిశుధ్య పనులు షురూ..

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో కదిలిన జీహెచ్‌ఎంసీ యంత్రాంగంకాలనీలు, బస్తీల్లో పారిశుధ్య నిర్వహణపై తనిఖీలు కేపీహెచ్‌బీ ...

విద్యతో పాటు క్రీడలు అవసరం

స్కేటింగ్‌ అండర్‌ 14లో మొదటి స్థానంప్రతిభ కనబరిచినవిద్యార్థులకు ప్రోత్సాహంచిన్నారులను అభినందించిన ఎమ్మెల్యే ప్రకాశ్...

కార్పొరేట్‌కు దీటుగా బస్తీ దవాఖానలు

నిత్యం వంద మంది రోగులకు వైద్య చికిత్సలురోజురోజుకూ పెరుగుతున్న ఆదరణకరోనా జాగ్రత్తలపై రోగులకు అవగాహనబస్తీ దవాఖానలను ప...

మైసయ్య పోరాటం మరువలేనిది

బడంగ్‌పేట,ఏప్రిల్‌18: క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ...

ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలి

జల మండలి నిబంధనలు పాటించని వినియోగదారులుఈ నెలాఖరు వరకు గడవు పొడిగింపులేదంటే డిసెంబర్‌ నుంచి బిల్లులు చెల్లించాలంటున...

కరోనా కల్లోలం కార్మికులు భద్రం

గత అనుభవాల దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలుపని ప్రదేశాల్లో టెంపరేచర్‌ చెకప్‌, వైద్య పరీక్షలుమాస్కులు, సామాజిక దూరంతో ప...

ఒడిసి పడుదాం..ముప్పు తప్పిద్దాం

నీటి సంరక్షణ బాధ్యతగా భావించాలిఇంకుడు గుంతల ద్వారా ఒడిసిపట్టాలిపిల్లలకు చిన్ననాటి నుంచే పొదుపు పాఠాలు నేర్పాలి న...

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌