డ్రంకెన్ డ్రైవ్‌లో పలు వాహనాలు సీజ్

Sat,May 20, 2017 06:22 AM

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ వీఎల్‌సీసీ కూడలి వద్ద పోలీసులు గడిచిన రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరు కార్లు, 5 బైకులు, 3 ఇతర వాహనాలను సీజ్ చేశారు.

296

More News

మరిన్ని వార్తలు...