గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన కేటీఆర్

Wed,January 2, 2019 05:33 PM

హైద‌రాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు రాజ్‌భ‌వ‌న్‌లో గవర్నర్ నరసింహన్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్‌కి పూల మొక్క అందించి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసిన వారిలో ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు త‌దిత‌రులు ఉన్నారు.

1626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles