కేంద్రంలో మేం మిత్రపక్షం కాదు : కేసీఆర్

Thu,September 6, 2018 03:57 PM

TRS party is not part of NDA Govt says KCR

హైదరాబాద్ : కేంద్రంలో తాము మిత్రపక్షం కాదు.. తమ పార్టీ కూడా కాదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం తమ ఫ్రెండ్లీ పార్టీ.. తాము కలిసి పని చేస్తామని తేల్చిచెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో కూడా పొత్తులు ఉండవని కేసీఆర్ తెలిపారు. త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు.

2024
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles