కేటీఆర్‌ను క‌లిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు

Sun,December 16, 2018 03:19 PM

TRS Leaders, mlas Meet KTR At Pragathi Bhavan

హైద‌రాబాద్: టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కేటీఆర్‌కు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి, ఎంపీలు బండా ప్రకాష్‌, సీతారాం నాయ‌క్‌తో పాటు ఎమ్మెల్యేలు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, ఆరూరి ర‌మేష్ త‌దిత‌రులు ప్రగ‌తిభ‌వ‌న్‌లో కేటీఆర్‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌తో స‌మావేశ‌మైన నేత‌లు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

1842
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles