ఈ నెల 11న టీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీఫారాలు

Fri,November 9, 2018 10:49 AM

TRS distribution B forms to Party MLA candidates on 11th of this month

హైదరాబాద్: ఈ నెల 11న టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫారాలు అందజేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులతో సీఎం సమావేశం కానున్నారు. సమావేశానికి ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులందరికి ఆహ్వానం పంపించారు. ఆదివారం గజ్వెల్ కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ఉంటుంది. సమావేశంలో 15వేల మంది టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు.

1105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles