మే4 నుంచి ఆర్ట్, క్రాఫ్ట్, పెయింటింగ్‌లో శిక్షణ

Mon,April 30, 2018 07:51 AM

Trainings in art and craft painting from 4th May 2018

తెలుగుయూనివర్సిటీ : మీడియా సౌత్, కాన్వాస్ దునియా సంయుక్తంగా ఆర్ట్, క్రాఫ్ట్, పెయింటింగ్ అంశాలలో 30రోజుల ప్రాక్టికల్ వర్క్‌షాపు నామమాత్రపు ఫీజుతో ఔత్సాహికుల కోసం నిర్వహించనున్నామని ఆ సంస్థ ప్రతినిధి కుశలవ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మే4 నుంచి జూన్ 4వరకు కొనసాగే ప్రాక్టికల్ వర్క్ షాపులో డ్రాయింగ్, కలరింగ్, స్టిల్ లైఫ్ డ్రాయింగ్, బ్లో పెయింటిగ్, క్రేయాన్స్ వర్క్ షాపు, పెన్సిల్ వర్క్ షాపు, క్రాఫ్టింగ్ వర్క్ షాపు తదితర అంశాలలో శిక్షణ ఇస్తామని తెలిపారు. అభ్యర్థులు మే 3లోగా 7337556152 ను సంప్రదించాలని కోరారు.

1405
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles