నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండే ప్రాంతాలు

Thu,March 28, 2019 08:47 AM

Traffic restrictions are in Hyderabad city today

హైదరాబాద్ : నగరంలో నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన నేపథ్యంలో నిర్ణీత సమయాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వరకు, సాయంత్రం 5 గంటలకు బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు, ఆ సమయంలో జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి హోటల్ వరకు, తాజ్ డెక్కన్‌లో కార్యక్రమం పూర్తయిన తరు వాత గచ్చిబౌలిలోని అనన్య కన్వెన్షన్‌కు బయలుదేరుతారు, ఆ తరు వాత రాత్రి 10.30 కు జుబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకుంటారు.

926
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles