రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Fri,October 19, 2018 07:38 PM

traffic diversions in hyderabad tomorrow

హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి బేగంపేట నుంచి చార్మినార్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బేగంపేట, ఖైరతాబాద్, మొజాంజాహీ మార్కెట్, అఫ్జల్‌గంజ్, మదీనా, చార్మినార్ మార్గంలో వాహనాలను దారి మళ్లించనున్నట్లు చెప్పారు.

1597
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles