రేపు ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డుపై ట్రాఫిక్ ఆంక్షలు

Sat,March 16, 2019 07:30 AM

tomorrow Traffic restrictions on tank bund and necklace road

హైదరాబాద్ : సీసీఎస్ ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్ షీ టీమ్స్ హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 10కె రన్ నిర్వహిస్తున్నదని ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డుపైకి వచ్చే వాహనాలను ఆ నిర్ణీత సమయంలో ఆయా కూడళ్లలో మళ్లింపు చేపడుతామన్నారు.

255
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles