నేడు ఉపరాష్ర్టపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

Sat,February 9, 2019 07:22 AM

today traffic restrictions in hyderabad

హైదరాబాద్ : తార్నాకలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్‌ఐఎన్)లో జరిగే కార్యక్రమానికి నేడు(శనివారం) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. ఉదయం 9.20 గంటల నుంచి జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి జుబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పంజాగుట్ట ఫ్లై ఓవర్, బేగంపేట్, రైల్‌నిలయం, మెట్టుగూడ, తార్నాక రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని, తిరిగి తార్నాక నుంచి జుబ్లీహిల్స్ వరకు ఉదయం 11.20 గంటల సమయంలో ఆంక్షలు కొనసాగుతాయని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు.

455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles