ఖైరతాబాద్ సర్కిల్‌లో టిఫిన్ బాక్స్ కలకలం

Sun,May 6, 2018 02:59 PM

tiffin box at Khairatabad chowrasta

హైదరాబాద్ : నగరంలోని ఖైరతాబాద్ సర్కిల్‌లో టిఫిన్ బాక్స్ కలకలం సృష్టిస్తుంది. సర్కిల్ మధ్యలో ఉన్న టిఫిన్ బాక్స్‌ను చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న బాంబు, డాగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. వాహనదారులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

1331
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS