పగలు వేడి.. రాత్రి చల్లదనం...

Sun,February 18, 2018 08:26 AM

Temperature fluctuations in hyderabad

హైదరాబాద్: నగరంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో వేడిగాను, రాత్రి వేళలో చల్లగా ఉంటోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8.30గంటల వరకు గరిష్ట ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే 2డిగ్రీలు పెరిగి 33డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత సాధారణ స్థాయికంటే ఒక డిగ్రీ తగ్గి 16డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

1345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles