HomeLATEST NEWStelugu states chief ministers meet governor in raj bhavan

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

Published: Sat,June 1, 2019 06:44 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైదరాబాద్‌: తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ ఇవాళ సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి రాజ్‌ భవన్‌ చేరుకోగా.. వైఎస్‌ జగన్‌ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇరు రాష్ర్టాలకు సంబంధించిన అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. రెండు రాష్ర్టాల మధ్య సత్సంబంధాల కోసం.. సానుకూల వాతావరణం కోసం.. ముఖ్యమంత్రులు గవర్నర్‌తో భేటీ అయినట్లు సమాచారం. ఏపీ పునర్విభజన చట్టంలోని పలు అంశాలపై కూడా వాళ్లు చర్చించినట్లు తెలుస్తోంది.
4762
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology