హెచ్‌ఎండీఏ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు

Thu,June 7, 2018 12:00 PM

Telangana ACB Raids On HMDA Planning  Officer


హైదరాబాద్: హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం అధికారి భీంరావ్ నివాసంలో అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి శేరిలింగంపల్లిలోని భీంరావ్ నివాసంలో తనిఖీలు చేస్తూనే ఉన్నారు. హెచ్‌ఎండీఏ పూర్వ ప్రణాళికా విభాగం అధికారి పురుషోత్తంరెడ్డితో కలిసి భీంరావ్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక ఆధారాల కోసం తనిఖీలు చేస్తున్నారు.

1474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles