ముద్రపథకంలో తెలంగాణకు అన్యాయం

Sun,October 13, 2019 06:35 PM

హైదరాబాద్‌: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ లేఖ రాశారు. తెలంగాణలో అర్హులైన చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు ముద్రపథకం కింద వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ముద్ర పథకంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో అర్హులైన వ్యాపారులు, నిరుద్యోగులకు విరివిగా ముద్ర రుణాలు ఇవ్వాలని కోరారు. ముద్ర రుణాల విషయంలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని వినోద్‌ విజ్ఞప్తి చేశారు.

931
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles