మసాజ్ సెంటర్లపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు

Sat,September 8, 2018 09:13 PM

హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడలో గల మసాజ్ సెంటర్లపై ఎస్‌వోటీ పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మసాజ్ కేంద్రాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓ మసాజ్ కేంద్రం నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. మసాజ్ కేంద్రాల్లో పనిచేస్తున్న ఐదుగురు యువతులకు విముక్తి కల్పించారు.

1562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles