కుమారుడిని కొట్టి చంపిన తల్లి

Sat,March 16, 2019 11:33 AM

son killed by mother in hyderabad film nagar

హైదరాబాద్ : నగరంలోని ఫిలింనగర్ నవనిర్మాణ్‌నగర్‌లో దారుణం జరిగింది. అల్లుడితో కలిసి కుమారుడిని ఓ తల్లి కొట్టి చంపింది. కుమారుడు నిత్యం మద్యం తాగి వేధిస్తున్నందునే తల్లి ఈ దారుణానికి పాల్పడింది. మృతుడిని శ్రీను(25)గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

830
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles