సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌

Mon,February 11, 2019 05:00 PM

software employee suicide in hyderabad

సంగారెడ్డి: జిల్లాలోని రామ‌చంద్ర‌పురం మండ‌లం తెల్లాపూర్ వ‌ద్ద విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. రైల్వే స్టేష‌న్ వ‌ద్ద సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శిరంశెట్టి(26) రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మృతుడు మ‌హ‌బూబాబాద్ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న రైల్వే పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

1068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles