నగరాన్ని కమ్మేసిన పొగమంచు.. రాకపోకలకు అంతరాయం

Sat,January 12, 2019 07:06 AM

snow fog in hyderabad

హైదరాబాద్: నగరాన్ని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకున్నది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

913
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles