ప్రతి క్షణం గమనిస్తున్నాం.. జర జాగ్రత్త

Fri,September 21, 2018 06:41 AM

she teams observes at public places in hyderabad

మహిళల భద్రత కోసం షీటీమ్స్ వినూత్న ప్రచారం చేయడమే కాకుండా అందుకోసం గట్టి చర్యలు తీసుకుంటున్నది. ఏ భాయ్..జరదేఖ్ కే చలో ఆగే హి నహి పీఛేబీ అంటూ పోస్టర్లతో ప్రచారం చేస్తున్నది. ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించే వారి కదలికలను ప్రతిక్షణం గమనిస్తూనే ఉంటామని పోకిరీలను హెచ్చరిస్తూ గురువారం ఖైరతాబాద్ ప్రాంతంలో పోస్టర్లు వెలిశాయి.
ఫొటో- విద్యాసాగర్, నమస్తే తెలంగాణ

741
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles