ఈ నెల 21న ఘట్‌కేసర్‌లో సదరం క్యాంపు

Wed,June 19, 2019 06:45 AM

sadaran camp in ghatkesar on this 21st

మేడ్చల్ : ఈ నెల 21న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్‌కేసర్ ప్రభుత్వ దవాఖానలో సదరం క్యాంపును నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కౌటిల్య తెలిపారు. వేసవి కాలంలో అధిక ఎండల కారణంగా నిర్వహించలేదని అన్నారు. సదరం క్యాంపును దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles