అబ్బో.. ఎంత జనమో..!

Sat,January 12, 2019 04:34 AM

Rush in secunderabad railway station ahead of sankranthi festival

ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. శుక్రవారం కాలుతీసి కాలుపెట్టలేనంతగా జనంతో నిండిపోయింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతుండడంతో ఇలా కిక్కిరిసిపోయింది. ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే కాదు.. నగరంలోని మిగితా రైల్వే స్టేషన్లు, బస్ట్ స్టేషన్లు.. అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.

840
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles