నగరంలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు

Tue,January 22, 2019 11:42 AM

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో రవాణాశాఖ అధికారులు ఈ ఉదయం నుంచి వాహన తనిఖీలు చేపట్టారు. విస్తృతంగా చేపట్టిన ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మూడు బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. అదేవిధంగా రూ. 6 వేల జరిమానా విధించారు.

1105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles