రిటైర్డ్ నేవీ ఆఫీసర్‌పై కత్తితో దాడి

Thu,January 11, 2018 09:42 AM

retired navy officer attacked by knife in masab tank hyderabad

హైదరాబాద్: నగరంలోని మాసబ్ ట్యాంకులోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద ఇవాళ ఉదయం కలకలం రేగింది. రిటైర్డ్ నేవీ ఆఫీసర్ ఇక్రమ్‌పై గుర్తు తెలియని దుండగులు అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో కత్తితో దాడి చేశారు. దీంతో ఇక్రమ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భూవివాదాలే ఈ దాడికి కారణమయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

1069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles