అసెంబ్లీకి 2 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు

Sat,March 9, 2019 06:56 AM

Restrictions in the range of 2 km to the Telangana assembly

హైదరాబాద్: ఈ నెల 12న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీకి రెండు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధిస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రశాంతతకు భంగం కలుగకుండా ఉండేందుకు 12న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని సీపీ వెల్లడించారు.

623
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles