రిలయన్స్ జియోలో 80 వేల కొత్త ఉద్యోగులు

Fri,April 27, 2018 07:24 AM

Reliance Jio to hire about 80,000 people during this financial year

హైదరాబాద్ : దేశీయ టెలికం మార్కెట్‌లో శరవేగంగా దూసుకెళ్తున్న రిలయన్స్ జియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో 80 వేల మంది కొత్త ఉద్యోగులను చేర్చుకోవాలని భావిస్తున్నది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఛీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్) ఆఫీసర్ సంజయ్ జోగ్ గురువారం వెల్లడించారు. హైదరాబాద్‌లో సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం తమ సంస్థలో సుమారు 1.57 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మరో 75 వేల నుంచి 80 వేల మందిని చేర్చుకోవాలని భావిస్తున్నామని వివరించారు.

2559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS