హైదరాబాద్‌లో వర్షం

Wed,May 22, 2019 09:27 PM

rain in some parts of hyderabad

హైదరాబాద్: భాగ్యనగరం మరోసారి చల్లబడింది. ఇవాళ రాత్రి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఎండ వేడితో సతమతమవుతున్న నగర వాసులు కాసేపు సేదతీరారు. తార్నాక, మెట్టుగూడ, హబ్సీగూడ, ఉప్పల్‌లో వర్షం పడింది. వారాసిగూడ, బౌద్ధనగర్, సీతాఫల్‌మండి, పద్మారావునగర్‌లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది.

609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles