సంతకంతో మనిషి బుద్ధిని అంచనా వేయవచ్చు

Sat,January 12, 2019 06:02 AM

queen of fortune speech in park hotel hyderabad

హైదరాబాద్: సంతకం ద్వారా మనిషి బుద్ధి, అతని భావాలను అంచనా వేయవచ్చని క్వీన్ ఆఫ్ ఫార్చూన్, ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త జై మదాన్ అన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆద్వర్యంలో సోమాజిగూడలోని ది పార్క్ హోటల్‌లో శుక్రవారం ట్రాన్స్‌ఫార్మింగ్ ఫార్చూన్ అనే అంశంపై జరిగిన సదస్సులో జై మదాన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫిక్కీ చైర్‌పర్సన్ ప్రియాంక ఆరోరా గనే రివాల్ మాట్లాడుతూ అమెరికా అధ్య క్షుడు ట్రంప్ తన హోటళ్లను ఫెంగ్ షూ వాస్తుకు అనుగుణంగా నిర్మించారన్నారు. కార్పొరేట్ సంస్థలు సైతం ఫెంగ్‌షూ సూచనలు పాటిస్తాయన్నారు. వందల కంపెనీలు ఫెంగ్ షూను అనుసరిస్తున్నాయని తెలిపారు.

3558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles