శంషాబాద్‌లో ఖతార్ విమానం అత్యవసర ల్యాండింగ్

Tue,October 22, 2019 09:41 AM

రంగారెడ్డి: ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బ్యాంకాక్ నుంచి దోహా వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు గుండెపోటుకు గురయ్యాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి బాధితుడిని చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రయాణికుడు సూల్యహూయబ్(65) మృతిచెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని దోహాకు తరలించారు.

770
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles