భారత్ బంద్ ఎఫెక్ట్: ప్రీపీహెచ్‌డీ పరీక్ష వాయిదా

Mon,September 10, 2018 08:49 AM

Pre PhD exam of osmania university postponed

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇవాళ భారత్ బంద్ కొనసాగుతున్నది. భారత్ బంద్ కారణంగా ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన కొన్ని పరీక్షలను యూనివర్సిటీ అధికారులు వాయిదా వేశారు. ఇవాళ జరగాల్సిన ప్రీపీహెచ్‌డీ పరీక్ష రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మిగితా పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని ఓయూ తెలిపింది.

1368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles