పోలింగ్ అధికారులకు ముగిసిన శిక్షణ

Mon,March 25, 2019 06:35 AM

polling training completed for polling officers in hyderabad

హైదరాబాద్: పోలింగ్ నిర్వహణపై ఎన్నికల సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాలు ఆదివారం ముగిశాయి. జీహెచ్‌ఎంసీ, వివిధ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులను అదర్ పోలింగ్ ఆఫీసర్స్‌గా ఎంపిక చేసి వారికి ఓటు హక్కు నమోదు చేసుకునే ముందు వారి పేరును రిజిష్టర్‌లో నమోదు, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ లిస్టులో ఓటరు పేరు, ఐడెంటింటీ కార్డు పరిశీలన తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ఖైరతాబాద్‌లోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ శిక్షణా తరగతుల్లో 250 మంది చొప్పున మొత్తం 500 మందికి రెండో రోజు శిక్షణ అందించారు.

612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles